Tuesday 8 November 2016

పక్షులు కరెంట్ తిగపై వున్న షాక్ ఎందుకు రాదు?



ఎందుకు
పక్షులు కరెంట్ తిగపై వున్న షాక్ ఎందుకు  రాదు?
పక్షులు కరెంట్ తిగపై వున్న షాక్ ఎందుకు రాదు అనగ, కరెంట్ ఒకె తిగ నుండి ప్రవహించదు.
కరెంట్ ఒక వలయంగ నుండి మాత్రమె  ప్రవహిస్థుంది. కబట్టి పక్షులు ఒకె తిగ పై వున్నపుడు షాక్ రాదు  పక్షి ఒక తిగపై వుండి మరొక తిగను తగిలినపుడు మత్రమె వలయం ఎర్పడి షాక్ వస్థుంధి.

WHY
Why the birds didn't get the shock when the birds stands on the power line?
if the bird entire body lies on one a line, current will not flow through the body because of there is no closed path (circuit).if the bird touches the both lines then the circuit will be formed and current will flow through the bird so bird experiences the shock.